డిసెంబర్‌ 6న త‌గ్గేదెలే..పుష్పరాజ్..! 2 m ago

featured-image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ‘పుష్ప’ కు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2’ సినిమా కోసం దేశంలోని సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ వచ్చింది..సరిగ్గా 50రోజుల్లో పుష్పరాజ్‌ మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం కానున్నాడు. అంటే ఈ చిత్రం డిసెంబర్‌ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా బన్నీ మాస్‌ లుక్‌తో ఉన్న పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD